శ్లోకం : లక్ష్మీనారాయణౌ - గౌరీశంకరౌ - భారతీ విధీ!
ఛాయాసూర్యౌ - రోహిణీందూ - రక్షేతాం చ వధువరౌ !
లోకంలో కోట్ల కోట్ల దంపతులున్నా వాళ్లంతా ఐదు విధాలుగానే ఉంటారుట.
దైవతలైనా లక్ష్మీ నారాయణులూ , గౌరీ శంకరులూ ,బ్రహ్మా సరస్వతులూ, ఛాయాదేవి సూర్యులూ, రోహిణీ చంద్రులూ - అనేవారి కొవకే చెందుతారట.
క్రొత్తగా పెళ్ళవుతున్న ఈ దంపతులని అలాంటి దంపతులు దీవించి రక్షించాలని ఈ శ్లోక భావము .
పెళ్లి పందిరిలో పెద్దలు చేసే ఆశీర్వచన శ్లోకాల్లో ఒకటి ఇది. దేవతలలో మాత్రం ఎందఱు దంపతులు లేరు ! ఈ ఐదుగురేనా? ఐనా వీళ్లో మాత్రమే ఉండే విశేషం ఏమిటట? ఏదంపతులైనా ఈ ఐదుగురిలో ఒకరుగా మాత్రమే ఎలా ఉంటారట? చూద్ధాము.
4 comments:
Human beings looked differently at different times. There was the Homo habilis, Homo Erectus, the homosapien, neanderthalensis etc. We worship Lord Vinayaka because he is the God for mice and we worship Lord Hanuman because he is God for monkeys.
Evolution has brought about too many changes to our basic structure how we look like. Mouse is considered as a beginning stage of our mammal kind of animals and monkey is a very later stage of evolution. We still remember and worship those animals because we know we have derived from Lord Vinayaka and Lord Hanuman. Sex has brought about changes to the DNA and the reason why we have different kinds of people. Human beings (probably Adam and Eve) should not have chosen sex (like the animals did) for reproduction. Other wise we would still be having people with the exact qualities of our ancestors filled with enlightenment.
Probably the mantra was meant to mean that we must not loose our divinity by carrying unnecessary characteristics than what those Gods possessed.
Sounds Interesting
ఇక నుంచి తెలుగులో వ్రాస్తాను.
Post a Comment