Saturday, January 31, 2009

మాంగల్యం తంతునానేనా !

rosహాయ్ , నమస్కారం ! lahari .com ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం నే ను శ్రీ వైష్ణవి అమ్మమ్మని. నా పేరు విజయ లక్ష్మి. ఈ మద్య పెళ్లిలు గురించి అందరికీ తెలుసు . అది నామ మాత్రపు పెళ్లి లా వుంటుంది . అసలు పెళ్లి అంటే ఏమిటి ? పెళ్లి విషయాలు చాలామందికి తెలియదు. పెళ్లి గురించిన విషయాలు నేను ఒక పుస్తకం లో చదివాను . అది అందరితో పంచుకుందామని ఈ బ్లాగ్ తయారు చేసాము. మీరు చదివి మీ అభిప్రాయాలూ ఇన్స్సందేహముగా కామెంట్ చేయవచ్చు. వారి వారి అనుభవాలు కూడా పంచుకోవచ్చు. నాకు అంతగా విషయాలు తెలియకపోయినా నాకు ఉన్నా పరిజ్ఞానమున్నంతవరకు .మీకు నాకు తెలిసినవి పంచబోతున్నాను. గ్రహించగలరని ఆశిస్తున్నాను.
పెళ్లి గురించి మీకు ముందుగా ఏమిఎమి తెలుసుకోబోతున్నమో చెప్తా.
1) దంపతుల తీరు?
2) స్త్రీ పురుషులలో ఎవరు గొప్ప ?
౩) అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?
4) ఎలాంటి కన్యను వరించాలి?
5) దుఃస్సకునాలను తిప్పికొట్టే శ్లోకం ఏది?
6)స్నాతకోత్సవం అంటే ఏమిటి?
7) వరుడు పెళ్ళిలో ఏమని ప్రతిజ్ఞా చేస్తాడు?
8) గౌరీ పూజ ఎందుకు?
9) జీలకర్ర బెల్లం ఎందుకు?
10)కన్యాదానం
11) మంగల సూత్రంలో దాగిన ఎన్నో విషయాలు
12) లాజ హోమం ఎందుకు?
13 ) సప్తపది?
14) కోడలు ఎవర్ని బాగా చూసుకోవాలి. ?
15) అరుందతి నక్షత్రము ఎందుకు చూడాలి?
ఇలాంటి విషయాలు ఇంకా చాలా విషయాలు వీలయితే శ్లోకాలతో అర్ధముతో కొంత హాస్యముతో మనము తెలుసుకోబోతున్నాము. ఈ బ్లాగ్ లో నాకు తెలిసినంత వరకు పెళ్ళిగురించి వివరించె ప్రయత్నం చేస్తాను.
ros నమస్తే!