పెళ్ళి ముచ్చట్లు
{ పెళ్ళి మంత్రాలకి వివరంగా అర్ధం + వ్యాఖ్య+ చిటికెడు హాస్యంతో కలసి వెలసి.}
Thursday, September 1, 2011
ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
ఈడగుపెండ్లి
ప
: ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
|
చేడెలాల ఇది చెప్పరుగా ||
చ
: పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కౄష్ణుడు మోహించి |
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||
ప
: ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
|
చేడెలాల ఇది చెప్పరుగా ||
చ
: ముత్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||
ప
: ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
|
చేడెలాల ఇది చెప్పరుగా ||
చ
: కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment