
పెళ్లి గురించి మీకు ముందుగా ఏమిఎమి తెలుసుకోబోతున్నమో చెప్తా.
1) దంపతుల తీరు?
2) స్త్రీ పురుషులలో ఎవరు గొప్ప ?
౩) అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?
4) ఎలాంటి కన్యను వరించాలి?
5) దుఃస్సకునాలను తిప్పికొట్టే శ్లోకం ఏది?

6)స్నాతకోత్సవం అంటే ఏమిటి?
7) వరుడు పెళ్ళిలో ఏమని ప్రతిజ్ఞా చేస్తాడు?
8) గౌరీ పూజ ఎందుకు?
9) జీలకర్ర బెల్లం ఎందుకు?
10)కన్యాదానం
11) మంగల సూత్రంలో దాగిన ఎన్నో విషయాలు
12) లాజ హోమం ఎందుకు?
13 ) సప్తపది?
14) కోడలు ఎవర్ని బాగా చూసుకోవాలి. ?
15) అరుందతి నక్షత్రము ఎందుకు చూడాలి?
ఇలాంటి విషయాలు ఇంకా చాలా విషయాలు వీలయితే శ్లోకాలతో అర్ధముతో కొంత హాస్యముతో మనము తెలుసుకోబోతున్నాము. ఈ బ్లాగ్ లో నాకు తెలిసినంత వరకు పెళ్ళిగురించి వివరించె ప్రయత్నం చేస్తాను.
